#PoliceHealthScheme #TelanganaHealthCrisis #MedicalServicesStrike
రేపటి నుండి పోలీసు ఆరోగ్య భద్రత సేవలు నిలిపివేత?
—
వైద్య సేవలు నిలిపివేయనున్న దవాఖానలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలపై నిర్ణయ లోపం పోలీసు కుటుంబాల ఆవేదన సోమవారం నుండి పూర్తిస్థాయిలో వైద్య సేవల బంద్ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఆరోగ్య భద్రత పథకానికి ...