#PoliceFamiliesProtest #Warangal #ConstableWives #MamunoorBattalion
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
—
వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024: పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ...