#PoliceAct1861 #NirmalDistrict #LawAndOrder #PublicSafety #TelanganaNews
నిర్మల్ జిల్లాలో జనవరి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు
—
శాంతి భద్రతల పరిరక్షణ కోసం జనవరి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు. అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు నిషేధం. నిషేధిత ఆయుధాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు కూడా నిషేధం. ...