#PolalaAmavasya #NirmalDistrict #TelanganaFestivals #RuralCelebrations #BasavaWorship

పొలాల అమావాస్య సందర్భంగా బసవన్నలకు అలంకారాలు, పూజలు.

కన్నుల పండువగ పొలాల అమావాస్య వేడుకలు

ముధోల్ మరియు పరిసర గ్రామాల్లో ఘనంగా జరుపుకున్న పొలాల అమావాస్య. బసవన్నలకు ప్రత్యేక అలంకారం, పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో సందడి, ఉత్సాహం.  నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని ముధోల్, మాంజరి, ...