#PolalaAmavasya #ManjriVillage #AnandRaoPatel #Festivals #NirmalDistrict

మంజ్రి గ్రామంలో పండుగ సందర్భంగా బసవన్నలకు పూజలు నిర్వహించిన దృశ్యం.

మంజ్రి గ్రామంలో ఘనంగా పొలాల పండుగ వేడుకలు

భైంసా మండలంలోని మంజ్రి గ్రామంలో పొలాల అమావాస్య పండుగ ఘనంగా నిర్వహించారు. బసవన్నలకు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి గ్రామ దేవాలయాల చుట్టూ ప్రత్యేకణులు నిర్వహించారు. బైంసా మాజీ ఏఎంసీ చైర్మన్ ఆనందరావు ...