#PochammaThalliPratishtapana #NandigamVillage #TraditionalFestivals #SpiritualCelebration #TanurMandal
నందిగాం లో వైభవంగా పోచమ్మ తల్లీ మూర్తీ ప్రతిష్టాపన
—
నందిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హోమం, పూజా కార్యక్రమాలతో మహాప్రసాద వితరణ. తానూర్ మండలం ...