#PMModi #Congress #IndianConstitution #Article370 #Politics #India
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
—
ప్రధాని మోదీ కాంగ్రెస్ నాయకులకు చురకలు: “ఒకే రాజ్యాంగం, అది అంబేద్కర్ రాసినది”. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానించడానికి ప్రయత్నించిందని మోదీ ఆరోపణ. ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మలేదని మోదీ వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రజా ...