#PMKisan #FarmersScheme #ModiGovernment #Agriculture #RythuNestham #FarmersWelfare

రైతులకు శుభవార్త – పీఎం కిసాన్ పథకం 19వ విడత విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పీఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల తేదీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ బిహార్‌లోని భాగల్పూర్‌లో నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి ...