#PMEGP #YouthEmpowerment #StartupIndia #GovernmentSchemes
‘PMEGP’ స్కీం ద్వారా రూ. 50 లక్షల రుణం పొందండి
—
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో PMEGP పథకం. రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు రుణాల మంజూరు. గ్రామీణ ప్రాంతాలకు 35%, పట్టణ ప్రాంతాలకు 25% సబ్సిడీ. ...