#PlasticFreeSarangapur #ClothBags #EnvironmentalAwareness #PlasticBan #SustainableLiving

సారంగాపూర్ ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచుల పంపిణీ

వారసంతలో బట్ట సంచులు పంపిణీ.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18   సారంగాపూర్: మండలకేంద్రంలో శుక్రవారం వార సంతలో ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచులు పంపిణీ చేసి మాట్లాడారు ...