#PJRSmarananjali #PedalaPennidhi #CongressLeadership #ShadnagarPolitics

పి. జనార్దన్ రెడ్డికి ఘన నివాళి

పేదల పెన్నిధి పి. జనార్దన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్‌లో పి. జనార్దన్ రెడ్డికి ఘన నివాళులు. పి. జనార్దన్ రెడ్డి కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు ప్రశంసనీయం. ఖైరతాబాద్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేదలకు అండగా నిలిచిన ...