#PhotographyContest #ShortFilmCompetition #PoliceFlagDay #Ramagundam #YouthEngagement #PublicSafety

Ramagundam Police Photography Contest Announcement

: రామగుండము పోలీస్ కమీషనరేట్ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలను ప్రకటించారు. అక్టోబర్ 21 న జరగబోయే “పోలీస్ ఫ్లాగ్ డే” సందర్భంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. పోలీసుల ...