#PhoneTapping #TelanganaPolitics #BRS #CBIInvestigation #GovernorPhoneTapping
గవర్నర్ ఫోన్ ట్యాప్ వివాదం: బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి?
—
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు. త్రిపుర గవర్నర్ విద్యాసాగర్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 300కు పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలు. ...