#PhoneTapping #CBI #RedCornerNotice #Hyderabad #Interpol
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
—
ప్రభాకరరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ నిర్ణయం హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సీబీఐ అనుమతి ప్రధాన నిందితులుగా అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, శ్రావణ్‌రావులు కేసు పురోగతికి విచారణలో హాజరయ్యే అవసరం ...