#PeopleSupport #WardDevelopment #CommunityProgress #PublicService
ప్రజల ఆదరణను మరువలేనిదని మాజీ కౌన్సిలర్లు మునిగడప పద్మ, వెంకటేశ్వర్లు
—
రెండు సార్లు గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు అవినీతి రహిత పాలన అందించామని వివరించిన మాజీ కౌన్సిలర్లు కోటి వృక్షాక్షర ఉద్యమం, కమ్యూనిటీ హాల్, ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పదవ వార్డు ...