#PedestrianMarch #SundarSingh #Ramnagar #Malajapur #Bojim #SpiritualJourney

రాంనగర్ నుండి మాలజపూర్ జై గురు బాబా ధామ్ పాదయాత్ర

రాంనగర్ నుంచి మాలజపూర్ వరకు 500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం

8 మంది యువకులు రాంనగర్ గ్రామం నుంచి మాలజపూర్ జై గురు బాబా ధామ్ వరకు పాదయాత్ర ప్రారంభం. పాదయాత్రలో భాగంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణం. బిజెవైఎమ్ బోథ్ మండల కార్యదర్శి ...