#Peddapalli #Accident #SandLorry #Gangapuri

Sand Lorry Overturn Accident

గంగపురి సమీపంలో ఇసుక లారీ బోల్తా

పెద్దపల్లి జిల్లాలో ఇసుక లారీ బోల్తా. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ క్షేమంగా బయటకు తీసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లాలో గంగపురి సమీపంలో ఇసుకతో వెళ్తున్న లారీ ...