#PeacefulCelebrations #Dasara2024 #Bhainsa #CI_Naiel
సంప్రదాయబద్దంగా ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలి: భైంసా గ్రామీణ సిఐ నైలు
—
సంప్రదాయ పద్ధతిలో పండుగలను శాంతియుతంగా నిర్వహించాలి డిజేలకు దూరంగా ఉండాలని సూచన ఎలాంటి పుకార్లు నమ్మొద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి : భైంసా గ్రామీణ సిఐ నైలు పండుగలను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా ...