#PDSUUnity #StudentRevolution #ProgressiveStudents #HistoricEvent
రెండు PDSU రాష్ట్ర కార్యవర్గాల విలీన సభను జయప్రదం చేయండి
—
జనవరి 28 న ఖమ్మంలో పి.డి.ఎస్.యూ విలీన సభ రెండు PDSU విభాగాల ఐక్యతకు విద్యార్థి లోకం మద్దతు విప్లవ విద్యార్థి ఉద్యమానికి చారిత్రాత్మక పరిణామం విద్యార్థి సంఘాల ఐక్యత ద్వారా సమరశీల ...