: #PDSU #StudentRights #ScholarshipRelease #FreeEducation
విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి: పిడిఎస్
—
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్: అక్టోబర్ 22 విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ మరియు స్కాలర్షిప్‌ను తక్షణమే విడుదల చేయాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ అన్నారు. పి.డి.ఎస్. యు 50వ ...