#PawanKalyan #VizianagaramVisit #DeputyCMVisit

: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శిస్తారు. నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో ...