#PawanKalyan #SanatanaDharma #FilmIndustry #Respect #SeriousIssues
పవన్ కళ్యాణ్: సినిమా ఇండస్ట్రీపై విమర్శలు
—
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సంబంధిత విషయాలపై జోకులు వేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో సీరియస్ అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచన. భావోద్వేగాలపై ప్రభావం చూపించే అంశాలను గౌరవించాలని అభిప్రాయించారు. ...