#PawanKalyan #RevanthReddy #Hydra #FloodRelief #Telangana #AP

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం రేవంత్ రెడ్డితో సహా హైడ్రా విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సరైనదిగా అభివర్ణించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లోని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను తొలిగించడం ...