: #PawanKalyan #Janasena #Tirumala #VarahiYatra #HealthUpdate
జనసేన నేతకు జ్వరం?
—
జనసేన నేత పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. తిరుమల మెట్లు ఎక్కిన తరువాత అస్వస్థతకు గురయ్యారు. అతిథి గృహంలో వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుపతి సభలో పాల్గొనే అవకాశముందని పార్టీ శ్రేణులు ...