#PawanKalyan #DilRaju #GameChangerMovie #TicketPriceHike #BenefitShows

పవన్‌కల్యాణ్ దిల్ రాజ్ సమావేశం

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాత దిల్ రాజ్ సమావేశం

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో సినిమా నిర్మాత దిల్ రాజ్ సమావేశం. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానం. మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్‌కు అనుమతి పై చర్చ. ...