#PawanKalyan #AIADMK #MGR #PoliticalStrategy #TeluguPolitics

పవన్ కల్యాణ్, ఎంజీఆర్‌పై ఆస‌క్తికర ట్వీట్ చేసిన దృశ్యం.

ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యేలా ప‌వ‌న్ న‌యా ప్లాన్‌!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త‌మిళ‌నాడు మాజీ సీఎం ఎంజీఆర్‌పై ఆస‌క్తిక‌ర ట్వీట్. ఏఐఏడీఎంకే పార్టీ 17న 53 ఏళ్లు పూర్తిచేస్తోంది. పవన్ శుభాకాంక్షల ద్వారా ఎంజీఆర్ అభిమానుల‌ను ఆకట్టుకోవాలని యోచిస్తున్నారు. ...