#PartyDefections #HighCourt #PoliticalNews #Telangana
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా
—
హైకోర్టు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. కేసును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల ...