#ParitalaRavi #TDP #Tributes #TeluguDesamParty
పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ నేతలు
—
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నేతలు. ప్రత్యేకంగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ...