#PanchayatElections #DistrictCollector #ElectionManagement #VoterRegistration #Telangana #PoliticalUpdates
: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ ఆదేశాలు
—
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 400 గ్రామపంచాయతీలు, 3368 వార్డులతో జిల్లా; 4,40,997 ఓటర్లు, 2,30,836 మహిళలు, 2,10,146 పురుషులు. ఓటర్ జాబితా పై ...