#PalnaduCollector #RevenueIssues #Grievances #AadhaarCenters #PublicWelfare
పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం
—
11,176 గ్రీవెన్స్ అప్లికేషన్లలో 8,000 సమస్యలు పరిష్కారం. చిన్నారుల ఆధార్ నమోదు కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు. రెవెన్యూ సమస్యలు అత్యధికంగా నమోదు. ఫిబ్రవరి నుంచి నియోజకవర్గస్థాయిలో గ్రీవెన్స్. స్కూళ్ల ...