#PalemVenkateswaraSwamy #NagarKurnool #DEOVisitsTemple #SpiritualJourney #SpecialPooja

పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి

పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్ శాలువాతో సన్మానం శివాలయంలో అభిషేక పూజల్లో పాల్గొన్న ...