#PadmaVibhushan #VenkaiahNaidu #BreakingNews #IndianAwards #PublicService

వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్

వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్‌ అవార్డు: కేంద్రం ప్రకటించింది

కేంద్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించింది. దేశానికి విశేష సేవలందించిన వెంకయ్యనాయుడికి ఈ అవార్డు. అవార్డును నేషనల్ అవార్డ్స్ ప్రదానం సమయంలో ప్రకటించనున్నారు.   కేంద్ర ప్రభుత్వం, మాజీ ఉపరాష్ట్రపతి ...