#PadmaBhushanAward #NandamuriBalakrishna #KishanReddy #TeluguCinema #SocialService

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

పద్మభూషణ్ అవార్డు పొందిన నందమూరి బాలకృష్ణకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

బాలకృష్ణ ఇంటిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు పట్ల హర్షం. బాలకృష్ణ సినీ రంగం, ప్రజాసేవ, ఆరోగ్య రంగాల్లో చేసిన సేవలను ప్రశంసించారు. ...