#OyoPolicy #HotelBookings #MarriedCouplesOnly #HospitalityPolicy

ఓయో హోటల్ నూతన చెక్-ఇన్ పాలసీ.

పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్

ఓయో నూతన చెక్-ఇన్ పాలసీ ప్రకారం పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ నిషేధం మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లో అమలు రూమ్ బుకింగ్ సమయంలో మ్యారేజ్ ప్రూఫ్ ఐడీ తప్పనిసరి సురక్షితమైన హాస్పిటాలిటీకి ...