#OwaisiOnJamili #OneNationOneElection #Federalism #IndianDemocracy #JamiliElections
జమిలి ఎన్నికలు ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయన్న అసదుద్దీన్ ఒవైసీ
—
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు. ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే చర్యగా అభివర్ణన. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా మాత్రమే జమిలి ఎన్నికలకు మద్దతు. ఎంఐఎం అధినేత ...