#Owaisi #DJBan #MiladUnNabi #SoundPollution #HyderabadNews
తెలంగాణలో డీజే సౌండ్ సిస్టం శాశ్వతంగా రద్దు చేయాలి: అసదుద్దీన్ ఒవైసీ
—
డీజే సౌండ్ సిస్టంతో యువత చెడిపోతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మతపరమైన ర్యాలీలలో డీజే నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి. మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా చార్మినార్ వద్ద డీజే ...