#Oscars #FireInHollywood #DolbyTheatre #LAWildfire #HollywoodHills
ఆస్కార్ వేదికకు కార్చిచ్చు ముప్పు
—
లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ ప్రాంతం ప్రమాదంలో. ఆస్కార్ అవార్డుల వేదిక డాల్బీ థియేటర్‌ను ఖాళీ చేయించిన అగ్నిమాపక శాఖ. ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం. హాలీవుడ్ హిల్స్‌లోని నివాసాలు ...