#OperationBudameru #BudameruEncroachments #APGovtAction #Vijayawada #YSRCPAllegations
: బుడమేరు ఆక్రమణలపై దృష్టి – ఆపరేషన్ బుడమేరు ప్రారంభం
—
బుడమేరు నది ఆక్రమణలపై ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు ప్రారంభం. అక్రమ నిర్మాణాలతో బుడమేరు కుంచించుకుపోయిందని వెల్లడైంది. ఆక్రమణలలో వైసీపీ నేతల హస్తం పై ఆరోపణలు. కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం. విజయవాడలోని ...