#OpenUniversity #FeeReimbursement #CMRevanthReddy #TelanganaEducation #RepublicDay
విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ – సీఎం రేవంత్
—
ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు. ప్రొఫెసర్ల ఏజ్ లిమిట్‌ను 60 నుంచి 65కు పెంచే యోచన. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటన. యూనివర్సిటీలను సమాజానికి నాయకత్వం ...