: #OpenHouse #PoliceAwareness #StudentGuidance #IccodaPoliceStation
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్
—
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ విధులు, ఆయుధాల వాడకం, చట్టాలపై అవగాహన కల్పన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ ...