#OnlineSurvey #DataEntry #DistrictCollector #Nirmal #SurveyCompletion
నెలాఖరు వరకు ఇంటింటి సర్వే వివరాలు ఆన్లైన్ లో నమోదు పూర్తి
—
కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటింటి సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచనలు, వివరాల గోప్యత పాటించాలని తెలిపారు నెలాఖరు నాటికి ఆన్లైన్ నమోదు పూర్తి చేస్తామన్న కలెక్టర్ ...