#OnionPrices #PriceHike #Agriculture #MarketTrends #VegetablePrices
మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!
—
ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక వారం క్రితం ధర రూ.30-40 మధ్య ఉన్నది. ప్రస్తుతం ధర రూ.75-80 మధ్యకి చేరింది. మరో వారంలో రూ.100కు చేరే అవకాశం. సాగు తగ్గడం, సరిపడా ...