#OilSupply #India #Europe #SaudiArabia #KeplerReport
యూరప్ కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా భారత్
—
భారత్ సౌదీ అరేబియాను మించించింది. యూరోపియన్ యూనియన్ కు చమురు సరఫరా పెరిగింది. కెప్లర్ నివేదిక ప్రకారం శుద్ధి చేసిన చమురు ఎగుమతిలో పెరుగుదల. భారత్ ప్రతిరోజూ 3.60 లక్షల బ్యారెల్స్ ఎగుమతి. ...