#NTRBharosa #NewPensions #AndhraPradesh #WelfareScheme

New pension scheme in Andhra Pradesh

ఏపీలో జనవరిలో కొత్త పింఛన్లు

NTR భరోసా పథకం కింద కొత్త పింఛన్లు జనవరిలో మంజూరు నవంబర్లో కొత్త పింఛన్ల ఎంపికకు దరఖాస్తులు స్వీకరణ డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి ఏపీలో NTR భరోసా ...