#NTR #JuniorNTR #CancerPatient #FinalWish #Telangana #Huzurabad #CelebrityAppeal
‘NTRను కలవడమే నా కూతురి చివరి కోరిక’
—
హుజూరాబాద్‌కు చెందిన క్యాన్సర్ పేషెంట్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని కోరింది. కూతురి చివరికోరికను తీర్చేందుకు ఆమె తల్లి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాసారు. ‘నా కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్, ...