: #Nizamabad #ShankarBhavanSchool #NewHM #Education #SchoolDevelopment

శంకర్ భవన్ పాఠశాల నూతన హెచ్ఎం బొమ్మర వేణి మల్లేశం

శంకర్ భవన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బొమ్మర వేణి మల్లేశం బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్ జిల్లాలోని శంకర్ భవన్ పాఠశాలలో బొమ్మర వేణి మల్లేశం నూతన హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల సంక్షేమంపై దృష్టి సారిస్తానని హెచ్ఎం మల్లేశం. ...