#Nizamabad #BorgamKSchool #EducationForAll #SchoolInfrastructure #StudentsRights #MidDayMeal #TelanganaEducation

బోర్గాం కె పాఠశాల దురవస్థ – విద్యార్థి సంఘం నిరసన

శిథిలావస్థకు చేరిన బోర్గాం కె ప్రభుత్వ పాఠశాల

నిజామాబాద్ జిల్లా బోర్గాం కె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల దురవస్థపై విద్యార్థి సంఘం ఆందోళన తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ పాఠశాల పరిశీలన కనీస సౌకర్యాలు లేకుండా ...