#Nizamabad #Armur #SuspiciousDeath #PoliceInvestigation #UnknownWoman
ఆర్మూర్‌లో అనుమానాస్పదంగా గుర్తుతెలియని మహిళ మృతి
—
బృందావన్ టాకీస్ సమీపంలోని నిర్మాణంలో మహిళా మృతి 40 సంవత్సరాల వయసున్న మహిళ ఫిట్స్ వల్ల ప్రమాదవశాత్తు మరణించినట్లు అనుమానం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది – సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి నిజామాబాద్ ...