#NitinGadkari #RoadConstruction #Infrastructure #IndiaRoads #QualityFirst

నాసిరకం రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీ హెచ్చరిక

నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు: నితిన్ గడ్కరీ

నాసిరకం రోడ్ల నిర్మాణంపై కఠిన చర్యలకు పిలుపు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, రాయితీదారులు బాధ్యులుగా మారాల్సి ఉంటుంది నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ...