#NirmalHospitalFire #ShortCircuitFire #PatientSafety

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ...